తిరుపతి వద్ద కారులో మంటలు: ఆరుగురు సజీవ దహనం

Published : Sep 19, 2019, 07:33 AM IST
తిరుపతి వద్ద కారులో మంటలు: ఆరుగురు సజీవ దహనం

సారాంశం

చిత్తూరు జిల్లాలో గురువారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

తిరుపతి: చిత్తూరు జిల్లా మామడుగు వద్ద గురువారం నాడు కారు ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఆరుగురు సజీవ దహనమయ్యారు.

కారులో టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నతో పాటు జాహ్నవి, కళా, భానుతేజ, పవన్ రామ్, సాయిఆశ్రీత లు సజీవ దహనమయ్యారు.

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో