రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

Published : Apr 01, 2019, 03:18 PM IST
రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

సారాంశం

రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట తన పిల్లలతో కలిసి ఓ మహిళ సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.


హైదరాబాద్: రాచకొండ సీపీ కార్యాలయం ఎదుట తన పిల్లలతో కలిసి ఓ మహిళ సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీఐగా పనిచేసే రాజయ్యపై ఆయన భార్య ఫిర్యాదు చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకొని  మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది.

తన ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రాచకొండ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఇవాళ పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే మీడియా ప్రతినిధులు ఆమెను అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
 

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌