సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ బావిలో వింత మృగం.. ! (వీడియో)

Bukka Sumabala   | Asianet News
Published : Feb 06, 2021, 10:32 AM ISTUpdated : Feb 06, 2021, 10:41 AM IST
సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ బావిలో వింత మృగం.. !   (వీడియో)

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

రాజన్న సిరిసిల్ల జిల్లా,  ఇల్లంతకుంట మండలంలో గత కొద్ది రోజులుగా క్రూర మృగాల బెడద పెరిగిపోయింది. వారం రోజులుగా చిరుత దాడి చేస్తోంది. ఈ దాడిలో మూడు లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. 

"

ఈ నేపథ్యంలో గత రాత్రి వల్లంపట్లలో ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు వ్యవసాయ బావిలో ఓ క్రూరమృగం పడింది. ఇది నక్కజాతికి చెందిందని, హైనా అని మర్నాగని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. 

అయితే జూ అధికారులు, ప్రభుత్వ అధికారులు వస్తే కానీ అసలు ఆ క్రూరమృగం ఏంటనేది స్పష్టంగా తెలియదు. అయితే తమ పెంపుడు జంతువుల్ని తింటున్న పడ్డ మరో క్రూర మృగం ఈరోజు వ్యవసాయ బావిలో ఇలా చిక్కడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?