షాక్: బాబూ మోహన్ ఇంటి నల్లా కనెక్షన్ కట్

Published : Aug 17, 2018, 01:51 PM ISTUpdated : Sep 09, 2018, 11:31 AM IST
షాక్: బాబూ మోహన్ ఇంటి నల్లా కనెక్షన్ కట్

సారాంశం

జీహెచ్‌ఎంసీ పరిధిలో  కోట్ల రూపాయల నల్లా బకాయిల వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని అంటున్నారు. 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు, సినీ నటుడు బాబూ మోహన్ మంచినీటి నల్లాను వాటర్ బోర్డు కట్ చేసింది. బాబూ మోహన్ ఇంటికి సంబంధించిన 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉన్నట్లు వాటర్ బోర్డు తెలిపింది. దీంతో నల్లాను తొలగించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో  కోట్ల రూపాయల నల్లా బకాయిల వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. బకాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని అంటున్నారు. 

సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్‌ కూడా కట్‌ చేశారు. రవి ఇంటికి సంబంధించి రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని  చెప్పారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్