దారుణం : వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పింటించి దహనం..

Published : Sep 13, 2021, 11:00 AM IST
దారుణం : వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పింటించి దహనం..

సారాంశం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిరిసేటి సంతోష్ (3) అనే వ్యక్తిని... గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. 

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిరిసేటి సంతోష్ (3) అనే వ్యక్తిని... గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. కాగా, అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విలాసాగర్-పాలయ్యపల్లి గ్రామాల మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu