రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published : May 04, 2019, 07:28 AM IST
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేరసుకుంది

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ రాజు, క్లీనర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Rice Prices: బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరింత పెరుగుతాయా?
Telangana : తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది? అత్యంత చిన్నది ఏది?