మహబూబ్ నగర్ జడ్చర్ల మండలం ఆలూరులో కల్తీకల్లుకు ఇద్దరు బలి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో కల్తీకల్లుకు ఇద్దరు మరణించారు. కల్తీకల్లు తాగిన ఇద్దరు మరణించారు. వెంకటేష్,ఖాసీంలు కల్తీకల్లు తాగి ఇద్దరు మరణించారు.
 

two dead after consuming illicit toddy in Mahabubnagar district lns


మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో కల్తీకల్లుకు ఇద్దరు మరణించారు. కల్తీకల్లు తాగిన ఇద్దరు మరణించారు. వెంకటేష్,ఖాసీంలు కల్తీకల్లు తాగి ఇద్దరు మరణించారు.

 జడ్చర్ల మండలంలోని ఆలూరులో వెంకటేష్ , ఖాసీంలు ఇద్దరూ మరణించారు. జడ్చర్ల మండలంలోని ఆలూరుకు చెందిన వీరిద్దరూ కూడ  కల్తీకల్లుకు తాగి మరణించారు.ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో  గతంలో కూడ కల్తీకల్లు ఘటనలు చోటు చేసుకొన్నాయి.  కల్తీకల్లు  తాగిన చాలా మంది అస్వస్థతకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి.

Latest Videos

కల్తీకల్లు తాగి వెంకటేష్, ఖాసీం అనే ఇద్దరు ఆదివారం నాడు మరణించినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు. గతంలో కల్తీకల్లుకు పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. కల్తీకల్లుకు బానిసలుగా మారిన వారంతా ఈ కల్లును మానడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మాత్తుగా కల్లును మానేసిన వారు అస్వస్థతకు గురై పెద్ద ఎత్తున ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన ఘటనలు  కూడ జడ్చర్లలో నమోదైైన విషయం తెలిసిందే. 

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image