TSPSC Group 2 Exam :బిగ్ బ్రేకింగ్.. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా..

Published : Dec 27, 2023, 10:37 PM IST
TSPSC Group 2 Exam :బిగ్ బ్రేకింగ్.. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా..

సారాంశం

TSPSC Group 2 Exam :తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రూప్‌-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ బుధవారం రాత్రి ప్రకటించింది.   

TSPSC Group-2 Exam: తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలి. అయితే.. ఇటీవల టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ఈ పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన చేసింది. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు ఊహించ‌ని సెల‌వు.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
హైద‌రాబాద్‌కు నార్త్‌లో మ‌రో మోకిలా ర‌డీ అవుతోంది.. అభివృద్ధికి పుష్క‌ల‌మైన అవ‌కాశాలు