ఓటు వేసిన టీర్ఎస్ ఎంపీ వినోద్

Published : Dec 07, 2018, 08:37 AM IST
ఓటు వేసిన టీర్ఎస్ ఎంపీ వినోద్

సారాంశం

టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఉర్థూమీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎంపి వినోద్ ఓటు వేశారు. 

కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఉర్థూమీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎంపి వినోద్ ఓటు వేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు ప్రజాచైతన్యానికి నిదర్శనమన్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎంపీ వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్