టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ, హాజరైన కేసీఆర్

Published : Oct 16, 2018, 03:35 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ, హాజరైన కేసీఆర్

సారాంశం

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరుగుతున్నఈ సమావేశానికి ఆపద్ధర్మ సీఎం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు.   

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరుగుతున్నఈ సమావేశానికి ఆపద్ధర్మ సీఎం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు. 

మేనిఫెస్టో కమిటీకి ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మేనిఫెస్టో కమిటీ రూపొందించిన ప్రణాళికకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దనున్నారు. అనంతరం పాక్షిక మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌