Megastar Chiranjeevi inspiring story: ఆరోజు బీర్‌ తాగలేదు.. అందుకే మెగాస్టార్‌ అయ్యా | AsianetTelugu

Published : Nov 29, 2026, 12:12 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. 48 ఏళ్ల క్రితం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో స్నేహితులు బీర్ తాగమని ఒత్తిడి చేసినా.. తాను ఆంజనేయస్వామి భక్తుడినని చెప్పి తిరస్కరించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టాలని యువతకు సందేశమిచ్చారు. డ్రగ్స్‌కు బానిసలైన స్నేహితులను అసహ్యించుకోవద్దని, వారికి అండగా నిలిచి సరైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. మెగాస్టార్ చిరంజీవి పూర్తి ప్రసంగం.. ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో చూడండి

06:51Megastar Chiranjeevi inspiring story: ఆరోజు బీర్‌ తాగలేదు.. అందుకే మెగాస్టార్‌ అయ్యా | AsianetTelugu
05:42ఏపీలో మరో అల్పపీడనం..తెలంగాణలో వణికిస్తున్న చలి | Asianet News Telugu
01:59బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలతో భారీ నష్టం తప్పదా?
03:18బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత | Rain Warning for AP & Telangana
03:09బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
02:29AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert