తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

Published : Dec 07, 2018, 10:17 AM IST
తార్నాకలో ఓటువేసిన కోదండరామ్

సారాంశం

తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముదస్తు ఎన్నికల్లో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఓటు వేశారు. తార్నాక పోలింగ్ బూత్ 181లో కోదండరాం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రాజకీయాల్లో మార్పు రావాలంటే, ఎలాంటి ఇబ్బందులున్నా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?