పోలీస్ వాహనం ఢీ: చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

Siva Kodati |  
Published : May 12, 2019, 08:32 AM IST
పోలీస్ వాహనం ఢీ: చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి

సారాంశం

పోలీస్ వాహనం ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మరణించింది. తెల్లవారుజామున పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండె పనిచేయకపోవడంతో మరణించిందని తెలిపారు. 

నాలుగు రోజుల కిందట యాదాద్రిలో నిద్రిస్తున్న చిన్నారిని రాచకొండ పోలీస్ వాహనం ఢీకొట్టడంతో పాపకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కామినేని ఆసుపత్రిలోనే పాపకు చికిత్స నందిస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. 
 
PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది