ఈ ముగ్గురు హైదరాబాద్ లేడీస్ గట్స్ చూడండి (వీడియో)

Published : Dec 28, 2017, 07:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఈ ముగ్గురు హైదరాబాద్  లేడీస్ గట్స్ చూడండి (వీడియో)

సారాంశం

ఒకే బైక్ మీద దూసుకుపోతున్న ముగ్గురు మహిళలు హైదరాబాద్ లో దుమ్ము రేపిన ఆంటీలు సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో

ఆడది అంటే అబల కాదు.. ఆదిశక్తి అని అనేకసార్లు నిరూపిస్తూనే ఉన్నారు మహిళలు. తాజాగా ముగ్గురు తెలుగు మహిళలు రోడ్డు మీద హల్ చల్ చేశారు.

ఒకే బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అంతేకాదు ఆ బైక్ కూడా మాములూ బైక్ కాదు. యమహా ఆర్15 కేటగిరీ బైక్ పై దూసుకుపోతున్నారు.

వారిని చూసిన కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. అంతే అది వైరల్ అయితున్నది.

అయితే బైక్ నడిపే మహిళ హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేదని, ముగ్గురు కాకుండా ఇద్దరే రైడ్ చేస్తే ఇంకా బాగుండేదని వీడియో చూసిన జనాలు మాట్లాడుకుంటున్నారు.

కింద ఉన్న ఆ వీడియో మీరూ ఒకసారి చూడండి. ఈ మహిళ గట్స్ ఎలా ఉన్నాయో చూడండి మరి. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!