
తెలంగాణా జెఎసి ఇంకా ముందుకు పోవాలనుకుంటూ ఉంది. ఫిబ్రవరి 22 పోలీస్ యాక్షన్ జెఎసి నేతలను ఏ మాత్రం నిరుత్సాహ పరచలేదు. అంతేకాదు, జెెఎసిలో లుకలుకలనో, చీకలికలనో వార్తలు వెలువడినా జెఎసి తన పని తాను చేసుకుపోవాలనుకుంటున్నది. ఇదీ జెెఎసి కార్యాచరణ ప్రణాళిక, ప్రస్తుతానికి.
తెలంగాణ జెఎసి కార్యక్రమలు:
# ఫిబ్రవరి 27 తేదీ మధ్యనం 3గంటలకు నిరుద్యోగ నిరసన సదస్సు పై అన్ని విద్యార్థి సంఘలతో తెలంగాణ జెఎసి సమావేశం (తెలంగాణ జెఎసి కార్యాలయం నాంపల్లి)
#సుధీర్ కమీషన్ సిఫారసులపై జిల్లాలో సదస్సులు
1)మార్చి 1న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 11 గంటలకు వేదిక (Tngo)ఆఫీస్
2)మార్చి 4 న ఉదయం 11గంటలకు నిర్మల్ జిల్లా లో
మధ్యహ్నం 3గంటలకు నిజామాబాద్ లిబ్ర గార్డెన్ భోధన్ రోడ్డు
3)మార్చి 5 న కరీంనగర్ లో 11 గంటలకు
4)మార్చి 11న ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా హన్మకొండ