కాలేజీ రోజుల్లో ఆమ్రపాలి డ్యాన్స్ ఎలా ఉందంటే (వీడియో)

Published : Dec 30, 2017, 02:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కాలేజీ రోజుల్లో ఆమ్రపాలి డ్యాన్స్ ఎలా ఉందంటే (వీడియో)

సారాంశం

కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియో 2017లో వెలుగులోకి హాట్ హాట్ డ్యాన్స్ చేసిన ఆమ్రపాలి

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఈ డ్యాన్స్ షో 2017లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఆమ్రపాలి కాలేజీ చదివేరోజుల్లో డ్యాన్స్  తో అదరగొట్టారు. సాంప్రదాయమైన దుస్తుల్లో డ్యాన్స్ చేసి కేక పుట్టించారు.

ఆమ్రపాలి ఏది చేసినా సంచనలమే అనడానికి ఈ డ్యాన్స్ చూస్తే అర్థమవుతుంది. 

ఆమె  డ్యాన్స్ చూస్తే వరంగల్ ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలు సైతం షాక్ కాక తప్పదేమో....

మరింకెందుకు ఆ డ్యాన్స్ చూడండి మరి.

2017 ఏడాది ముగింపు సందర్భంగా ఈ  వీడియోను మరోసారి ఏషియానెట్ అందిస్తున్నది. 

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్