
నవ చేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ప్రజాపక్షం తెలుగు దినపత్రిను ఘనంగా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి,తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు దేవులపల్లి అమర్ లు పాల్గొన్నారు.
"