ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ, బోనాలు

Published : Oct 26, 2018, 01:06 PM IST
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ, బోనాలు

సారాంశం

తెలంగాణ రాష్ట్ర పండుగలైన బతుకమ్మ, బోనాలకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి.అచ్చ తెలంగాణ పదాలైన ఈ రెండింటినీ  ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అరుదైన ఘనత దక్కింది. తెలంగాణ రాష్ట్ర పండుగలైన బతుకమ్మ, బోనాలకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్నాయి.
 అచ్చ తెలంగాణ పదాలైన ఈ రెండింటినీ  ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు.

 ఎంపీ కవిత చేసిన విజ్ఞప్తికి ఆక్స్‌ఫర్డ్ స్పందించి ఈ పదాలను తమ డిక్షనరీలో చేర్చింది. ఈ మేరకు ఎంపీ కవితకు లేఖను సైతం పంపిచారు. బతుకమ్మ, బోనాలు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటుసంపాదించడంపై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె తన సంతోషాన్ని ప్రకటించారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మరో అల్పపీడనం రెడీ .. ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు
Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం