సిరిసిల్ల జిల్లాలో కేటిఆర్ సన్నిహితుడి హత్య

Published : Mar 07, 2018, 06:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సిరిసిల్ల జిల్లాలో కేటిఆర్ సన్నిహితుడి హత్య

సారాంశం

కొత్త పల్లి ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య హత్య హోటల్ వద్ద హత్యకు గురైన దేవయ్య

సిరిసిల్ల జిల్లాలో దారుణం

కేటిఆర్ కు అత్యంత సన్నిహితుడు హత్యకు గురయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట్ మండలంలోని కొత్తపల్లి ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య హత్యకు గురయ్యాడు.

కొత్తపల్లి గ్రామంలోని హోటల్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?