తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు గుండెపోటు.. అపోలోకి తరలింపు

Siva Kodati |  
Published : Mar 08, 2021, 08:08 PM ISTUpdated : Mar 08, 2021, 08:09 PM IST
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు గుండెపోటు.. అపోలోకి తరలింపు

సారాంశం

తెలంగాణ హెల్త్ డెరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ హెల్త్ డెరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు.

కాగా, కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ.. ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయంలోనూ శ్రీనివాసరావు తరచుగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ప్రణాళికల్ని చెప్పేవారు. అలాగే కోవిడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేసేవారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?