వరంగల్ సీపీ తరుణ్ జోషిపై బదిలీ వేటు.. కొత్త కమీషనర్‌గా ఏవీ రంగనాథ్

Siva Kodati |  
Published : Nov 30, 2022, 08:01 PM IST
వరంగల్ సీపీ తరుణ్ జోషిపై బదిలీ వేటు.. కొత్త కమీషనర్‌గా ఏవీ రంగనాథ్

సారాంశం

వరంగల్ పోలీస్ కమీషనర్‌ తరుణ్ జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ని నియమించింది. అయితే ఈ ఆకస్మిక బదిలీకి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. 

వరంగల్ పోలీస్ కమీషనర్‌పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం సీపీగా వున్న తరుణ్ జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ని నియమించింది. తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆకస్మిక బదిలీకి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు