అక్రమ కట్టడాలపై తెలంగాణ సర్కార్ కొరడా.. తొలగింపుకు ఆదేశం, 30 వరకు డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Dec 10, 2021, 6:05 PM IST
Highlights

హెచ్ఎండీఏ (hmda) పరిధిలోని అక్రమ కట్టడాలపై తెలంగాణ సర్కార్ (telangana govt) కొరడా ఝళిపించింది. ఈ నెల 30లోపు అక్రమ కట్టడాలు గుర్తించాలని ఆదేశించింది. అక్రమ కట్టాలను కూల్చివేయాలని మున్సిపల్ కమీషనర్‌లను ఆదేశించింది సర్కార్. 

హెచ్ఎండీఏ (hmda) పరిధిలోని అక్రమ కట్టడాలపై తెలంగాణ సర్కార్ (telangana govt) కొరడా ఝళిపించింది. ఈ నెల 30లోపు అక్రమ కట్టడాలు గుర్తించాలని ఆదేశించింది. అక్రమ కట్టాలను కూల్చివేయాలని మున్సిపల్ కమీషనర్‌లను ఆదేశించింది సర్కార్. కమీషనర్లు క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాలని సూచించింది. కట్టడాలకు అనుమతి ఉందో లేదో చూడాలని.. 30 తర్వాత అక్రమ కట్టాలు వుంటే కమీషనర్లదే బాధ్యత అని ప్రభుత్వం  స్పష్టం చేసింది. పురపాలక సంఘం డైరెక్టర్ మానిటర్ చేయాలని సర్కార్ ఆదేశించింది. 

click me!