హౌసింగ్ బోర్డ్‌ను ఎత్తేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి

Siva Kodati |  
Published : Jan 20, 2023, 07:17 PM IST
హౌసింగ్ బోర్డ్‌ను ఎత్తేసిన తెలంగాణ ప్రభుత్వం.. అంతా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి

సారాంశం

హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ, దిల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డును ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ, దిల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ బోర్డును ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే గృహ నిర్మాణ శాఖ ఆస్తులను, పథకాలను , ఉద్యోగులను ఆర్ అండ్ బీ శాఖలో విలీనం చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు
వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ