ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌‌పై నిషేధం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Siva Kodati |  
Published : Jun 07, 2022, 04:29 PM ISTUpdated : Jun 07, 2022, 04:30 PM IST
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌‌పై నిషేధం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

సారాంశం

 ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే ఈ నిబంధన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల్లో వున్న వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌కు మాత్రం ప్రభుత్వం అనుమతించినట్లుగా సమాచారం. 

ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై తెలంగాణ సర్వార్ కన్నెర్ర చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే ఈ నిబంధన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల్లో వున్న వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌కు మాత్రం ప్రభుత్వం అనుమతించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!