ప్రభుత్వ భూముల అమ్మకం: మూడు కమిటీలను నియమించిన తెలంగాణ సర్కార్

Siva Kodati |  
Published : Jun 10, 2021, 06:51 PM IST
ప్రభుత్వ భూముల అమ్మకం: మూడు కమిటీలను నియమించిన తెలంగాణ సర్కార్

సారాంశం

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది సర్కార్. సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీలను నియమించింది.

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?