విహారయాత్రలో విషాదం: కులు మనాలిలో హైదరాబాద్ డాక్టర్ మృతి

Published : Aug 10, 2019, 04:59 PM IST
విహారయాత్రలో విషాదం: కులు మనాలిలో హైదరాబాద్ డాక్టర్ మృతి

సారాంశం

విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన తెలంగాణ వైద్యుడు కులు మనాలిలో అకాల మృత్యువాత పడ్డాడు. అతన్ని హైదరాబాదులోని నాగోల్ కు చెందిన డాక్టర్ ఎల్ చంద్రశేఖర్ గా గుర్తించారు. 

హైదరాబాద్: విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన తెలంగాణ వైద్యుడు కులు మనాలిలో అకాల మృత్యువాత పడ్డాడు. అతన్ని హైదరాబాదులోని నాగోల్ కు చెందిన డాక్టర్ ఎల్ చంద్రశేఖర్ గా గుర్తించారు. 

డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాదులోని శ్రీకర ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ప్యారాచూట్ తెగిపడడంతో ఆయన మృత్యువాత పడ్డాడు. అతను ఫిజియోథెరపిస్టు. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్