ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Published : Feb 25, 2019, 03:52 PM IST
ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

సారాంశం

తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.


హైదరాబాద్: తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

ఈ నెల 22 వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై ఇవాళ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.

సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ చివరి రోజున  డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!