Telangana Assembly Election : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?

Published : Dec 04, 2023, 01:46 AM IST
Telangana Assembly Election : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజేతలు వీరే..   ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..  

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. 

ఈ నేపధ్యంలో రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి లో 14 స్థానాలు ఉండగా.. 4 స్థానాలను కాంగ్రెస హస్త గతం చేసుకుంది. గులాబీ పార్టీ 10మంది అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది.  
 
RangaReddy Assembly Election Results: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

  

నెం.నియోజకవర్గంగెలుపొందిన అభ్యర్ధిపార్టీ 
 
1మేడ్చల్చమాకూర మల్లారెడ్డిబీఆర్ఎస్
2మల్కాజ్ గిరి మర్రి రాజశేఖర్ రెడ్డిబీఆర్ఎస్
3కుత్బుల్లాపూర్కేపీ వివేకానందబీఆర్ఎస్
4కుకట్ పల్లిమాధవరాం కృష్ణారావుబీఆర్ఎస్  
5ఉప్పల్బండారి లక్ష్మారెడ్డిబీఆర్ఎస్
6ఇబ్రహీంపట్నంమల్ రెడ్డి రంగారెడ్డికాంగ్రెస్ 
7ఎల్బీనగర్దేవిరెడ్డి సుధీర్ రెడ్డిబీఆర్ఎస్
8రాజేంద్రనగర్టి ప్రకాష్ గౌడ్బీఆర్ఎస్
9మహేశ్వరంసబితా ఇంద్రారెడ్డిబీఆర్ఎస్
10శేరిలింగంపల్లిఅరికెపూడి గాంధీబీఆర్ఎస్
11చేవెళ్ల (ఎస్సీ)కాలె యాదయ్యబీఆర్ఎస్
12పరిగిటీ. రామ్మోహన్ రెడ్డికాంగ్రెస్ 
13వికారాబాద్ (ఎస్సీ)గడ్డం ప్రసాద్ కుమార్కాంగ్రెస్ 
14తాండూరుబి. మనోహర్ రెడ్డి కాంగ్రెస్  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు