రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లు: అక్కను కిడ్నాప్ చేసిన దుండగులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 08:26 PM IST
రోడ్డుపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లు: అక్కను కిడ్నాప్ చేసిన దుండగులు

సారాంశం

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం రోడ్డుపై అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కను దుండగులు అపహరించుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువతి ఆచూకిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది