2019లో కేసిఆర్ ఇజ్జత్ పోతది (వీడియో)

Published : Jan 30, 2018, 12:43 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
2019లో కేసిఆర్ ఇజ్జత్ పోతది (వీడియో)

సారాంశం

2019లో కేసిఆర్ ఇజ్జత్ పోతది కేసిఆర్ కూడా జైలుకు రాక తప్పదు

2019లో తెలంగాణ సిఎం కేసిఆర్ ఇజ్జత్ పోతదని జోస్యం చెప్పారు టిడిపి నేత ఒంటేరు ప్రతాపరెడ్డి. జైలు నుంచి విడుదలైన తర్వాత ఒంటేరు ప్రతాపరెడ్డి సంచలన ప్రకటనలు చేశారు. తనకు కేసిఆర్ తో ప్రాణహాని ఉందన్నారు. 2019లో కేసిఆర్ ఓటమిపాలు కాక తప్పదని హెచ్చరించారు. నిజాం కాలంలో కూడా ఇంతటి దుర్మార్గ పాలన సాగలేదని ఒంటేరు ఫైర్ అయ్యారు. ఇంకా ఏమన్నారో కింద వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే