వారిపై చర్యలు తీసుకోండి.. హైదరాబాద్ పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కూతురు ఫిర్యాదు

Siva Kodati |  
Published : Oct 21, 2021, 10:14 PM IST
వారిపై చర్యలు తీసుకోండి.. హైదరాబాద్ పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కూతురు ఫిర్యాదు

సారాంశం

టీడీపీ (tdp) సీనియర్ నేత, సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dhulipalla narendra kumar) కుమార్తె.. హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులకు (hyderabad cyber crime police) ఫిర్యాదు చేశారు.

టీడీపీ (tdp) సీనియర్ నేత, సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dhulipalla narendra kumar) కుమార్తె.. హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులకు (hyderabad cyber crime police) ఫిర్యాదు చేశారు. తమ కుటుంబసభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కించపరిచేలా వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధూళిపాళ్ల కుమార్తె (dhulipalla narendra daughter) పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ