బిల్డింగ్‌పై నుంచి దూకి టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Sep 24, 2019, 04:40 PM ISTUpdated : Sep 24, 2019, 05:46 PM IST
బిల్డింగ్‌పై నుంచి దూకి టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.. ఓ టెక్కీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్‌ మదీనాగూడకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది

హైదరాబాద్‌లో దారుణం జరిగింది.. ఓ టెక్కీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ మదీనాగూడలోని లాండ్‌మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసిస్తున్న మహతీ అనే యువతి గచ్చిబౌలీలోని టీసీఎస్‌ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె తన అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందకు దూకి బలవ్మనరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహతీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!