హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిపై వేటు

Published : Jan 28, 2019, 02:53 PM IST
హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిపై వేటు

సారాంశం

హెచ్ఎండీఏ( హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) కమిషనర్ జనార్దన్ రెడ్డి పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

హెచ్ఎండీఏ( హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ) కమిషనర్ జనార్దన్ రెడ్డి పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ రోజు ఉదయం జనార్దన్ రెడ్డి ని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు వేరే ఇతర పోస్టు కూడా ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టడం గమనార్హం.

హెచ్ ఎం డీఏ  కమిషనర్ గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగంచారు. విదేశీ పర్యటన లో ఉండగానే జనార్దన్ రెడ్డి ని బదిలీ చేయడం గమనార్హం. విదేశీ పర్యటన నుంచి రాగానే సాధారణ పరిపాలన శాఖ కు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?