బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published : Aug 15, 2018, 01:13 PM ISTUpdated : Sep 09, 2018, 12:53 PM IST
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సారాంశం

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు  సతీష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు  సతీష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సతీష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరకొండ బస్తీలో నివాసం ఉంటున్నాడు. సతీష్ తో పాటు ఆయన సోదరుడికి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.ఈ గొడవల నేపథ్యంలో సతీష్ పై ఆయన సోదరుడు ఫిర్యాదు చేశాడు

ఈ ఫిర్యాదుపై పోలీస్ స్టేషన్ కు చేరుకొన్న  సతీష్ ఈ విషయమై తనపై కేసు నమోదైన విషయం తెలుసుకొన్న సతీష్ మనోవేదనకు గురై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసులు మంటలను ఆర్పి అతడిని ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే