సాయిరాం నడుస్తున్నాడు, సీఎంఆర్ఎఫ్ కు ధన్యవాదాలు: కేటీఆర్ ట్వీట్

Published : Aug 14, 2019, 08:33 PM ISTUpdated : Aug 14, 2019, 08:35 PM IST
సాయిరాం నడుస్తున్నాడు, సీఎంఆర్ఎఫ్ కు ధన్యవాదాలు: కేటీఆర్ ట్వీట్

సారాంశం

సాయిరాం ఆపరేషన్ కు సహకరించిన ముఖ్యమంత్రి సహాయనిధికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సాయిరాం నడుస్తున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఈఏడాది జనవరిలో సాయిరాం అనే బాలుడిని రామగుండం ఎమ్మెల్యే చందర్ తన వద్దకు తీసుకువచ్చినట్లు తెలిపారు.   

హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాయిరాం తిరిగి రావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సాయిరాం కాళ్లకు ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యంగా తిరిగిరావడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  

సాయిరాం ఆపరేషన్ కు సహకరించిన ముఖ్యమంత్రి సహాయనిధికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సాయిరాం నడుస్తున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. ఈఏడాది జనవరిలో సాయిరాం అనే బాలుడిని రామగుండం ఎమ్మెల్యే చందర్ తన వద్దకు తీసుకువచ్చినట్లు తెలిపారు. 

శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత సాయిరాం అందరిలా సాధారణంగా నడవగలుగుతున్నాడని తెలిపారు. సాయిరాంతో గడిపిన క్షణాలు మంచి జ్ఞాపకాలు’గా ఉంటాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయిరాం నడుస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?