రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు..

Published : Dec 31, 2022, 11:01 AM IST
రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు..

సారాంశం

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం  అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Marakata Shiva Lingam: ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే చాలు.. మీ బాడీలోని రోగాలన్నీ సెట్ ! తెలంగాణ వైద్యనాథుడు
12 ఏళ్లయినా హాస్పిటల్స్ కూడా కట్టుకోలేదు.. కూటమి ప్రభుత్వం పరువు తీసిన కవిత | Asianet News Telugu