కమ్మిన పొగమంచు: తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

Published : Dec 27, 2018, 11:44 AM IST
కమ్మిన పొగమంచు: తృటిలో తప్పిన బస్సు ప్రమాదం

సారాంశం

బస్సు ఏటూరు నాగారం దాటిన తర్వాత మంగపేట వెళ్లే దారిలో జీడి వాగు కల్వర్టు దగ్గర ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో రోడ్డు కనపడక డ్రైవర్ బస్సును కల్వర్ట్ ఎక్కించాడు. అయితే, పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.

వరంగల్:  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసి) బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆ బస్సు హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి జయశంకర్ జిల్లా మంగపేట కు బయలుదేరింది. 

బస్సు ఏటూరు నాగారం దాటిన తర్వాత మంగపేట వెళ్లే దారిలో జీడి వాగు కల్వర్టు దగ్గర ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో రోడ్డు కనపడక డ్రైవర్ బస్సును కల్వర్ట్ ఎక్కించాడు. అయితే, పెద్ద ప్రమాదమేమీ జరగలేదు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్