డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో అపశృతి: బైక్ నుంచి పడ్డ తండ్రీకొడుకులు, వారి మీదుగా దూసుకెళ్లిన లారీ

Siva Kodati |  
Published : Jan 09, 2022, 09:42 PM IST
డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో అపశృతి: బైక్ నుంచి పడ్డ తండ్రీకొడుకులు, వారి మీదుగా దూసుకెళ్లిన లారీ

సారాంశం

వికారాబాద్‌ (vikarabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో (drunk and drive) అపశృతి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించకపోవడంతో వెనుక నుంచి బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నుంచి తండ్రీకొడుకులు కిందపడ్డారు. అయితే తండ్రిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. 

వికారాబాద్‌ (vikarabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో (drunk and drive) అపశృతి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న విషయాన్ని గుర్తించకపోవడంతో వెనుక నుంచి బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నుంచి తండ్రీకొడుకులు కిందపడ్డారు. అయితే తండ్రిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ మాల్దీవులు: హైదరాబాద్‌కు దగ్గర్లోనే.. ఈ హిడెన్ ఐలాండ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Heavy Rains Alert : బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం.. ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్