తాండూరులో కేసిఆర్ పై రెచ్చిపోయిన రేవంత్ (వీడియో)

Published : Feb 27, 2018, 08:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తాండూరులో కేసిఆర్ పై రెచ్చిపోయిన రేవంత్ (వీడియో)

సారాంశం

తాండూరులో మోడీని ప్రస్తావించి కేసిఆర్ పై రేవంత్ తిట్లు

తాండూరు సభలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయిండు. తెలంగాణ సిఎం కేసిఆర్ పై తిట్ల భాష అందుకున్నడు. కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి కొంచెం సంయమనం పాటించిన రేవంత్ ఇవాళ మళ్లీ టిడిపి రోజులను గుర్తు చేసిండు. నిన్న సిఎం కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై ఎలా ఘాటుగా తిట్ల వర్షం కురిపించారో అదే తరహాలో నేడు రేవంత్ కూడా కేసిఆర్ మీద విరుచుకుపడ్డారు. నిన్న చేవెళ్ల సభలో కేసిఆర్ కు కేసిఆర్ భాషలోనే సమాధానం చెప్పాలంటూ కార్యకర్తలందరితో ఆమోదం తీసుకున్న తెల్లారే రేవంత్ ఇలా రెచ్చిపోవడం కాంగ్రెస్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. రేవంత్ ఏం మాట్లాడారో కింద వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం