నల్గొండ జిల్లాలో ఓ కంపెనీలో పేలిన రియాక్టర్.. విషవాయువులు వ్యాపించడంతో ఆందోళనలో ప్రజలు

Published : Jun 19, 2022, 07:53 AM IST
నల్గొండ జిల్లాలో ఓ కంపెనీలో పేలిన రియాక్టర్.. విషవాయువులు వ్యాపించడంతో ఆందోళనలో ప్రజలు

సారాంశం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలి కంపెనీ నుంచి విషవాయువులు వెలువడటంతోనే వెలిమినేడు, పేరేపల్లి, బొంగోనిచెర్వు, పిట్టంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!