మల్టీలెవల్ మోసం.. రూ.3 వేల కోట్లతో బోర్డు తిప్పేసిన ‘‘క్యూ-నెట్’’

sivanagaprasad kodati |  
Published : Jan 08, 2019, 01:12 PM IST
మల్టీలెవల్ మోసం.. రూ.3 వేల కోట్లతో బోర్డు తిప్పేసిన ‘‘క్యూ-నెట్’’

సారాంశం

హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగుచూసింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. 

హైదరాబాద్‌లో మరో మల్టీలెవల్ మోసం వెలుగుచూసింది. క్యూనెట్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కొందరు కంపెనీని స్థాపించారు. తక్కువ పెట్టుబడితో పాటు... ఖాళీ సమయాల్లో పనిచేసి డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి జనం దగ్గర లక్షల్లో వసూలు చేసి మొత్తం రూ. 3 వేల కోట్లతో బోర్డు తిప్పేశారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు