హైదరాబాద్‌లో నైజిరియన్ల ఇళ్లపై పోలీసుల దాడులు

Siva Kodati |  
Published : Jul 16, 2019, 09:13 AM IST
హైదరాబాద్‌లో నైజిరియన్ల ఇళ్లపై పోలీసుల దాడులు

సారాంశం

హైదరాబాద్‌లో విదేశీ విద్యార్ధుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ, ఆసిఫ్‌‌నగర్‌తో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు.

హైదరాబాద్‌లో విదేశీ విద్యార్ధుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ, ఆసిఫ్‌‌నగర్‌తో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. నైజిరియన్లే టార్గెట్‌గా ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దాడుల్లో భాగంగా వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా భారత్‌లో ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే