హయత్‌నగర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులు

Siva Kodati |  
Published : Dec 03, 2022, 08:51 PM ISTUpdated : Dec 03, 2022, 08:58 PM IST
హయత్‌నగర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులు

సారాంశం

హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌ పరిధిలోని పసుమాములలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 29 మంది యువకులను, నలుగురు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ నగర శివారులోని హయత్‌నగర్‌ పరిధిలోని పసుమాములలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 29 మంది యువకులను, నలుగురు అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజ్ విద్యార్ధులుగా తెలుస్తోంది. సుభాష్ అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!