కాంగ్రెస్ నేత వీహెచ్ హౌస్ అరెస్ట్

Published : Jun 27, 2019, 10:54 AM IST
కాంగ్రెస్ నేత వీహెచ్  హౌస్ అరెస్ట్

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి.


తెలంగాణ కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావుని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి. దీంతో విపక్ష నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌‌ను హౌస్ అరెస్ట్ చేశారు. 

మరోవైపు హబ్సిగూడలోని ఓ హోటల్‌లో బీజేపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం దగ్గర నిరసన చేపట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆ హోటల్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్