కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని పాదయాత్ర! (వీడియో)

Published : Dec 09, 2018, 08:02 PM ISTUpdated : Dec 09, 2018, 08:07 PM IST
కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని పాదయాత్ర! (వీడియో)

సారాంశం

కేసీఆర్ మళ్ళీ తెలంగాణకు సీఎం కావాలని కుత్బుళ్లపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ నుండి కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ ల ఆధ్వర్యంలో దాదాపు 40 మంది కార్యకర్తలు శ్రీశైలం వరకు పాదయాత్ర గా  బయలుదేరారు .

ఈ పాదయాత్ర ను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎం ఎల్ ఏ వివేకానంద లు జండా ఊపి ప్రారంభించారు.  మేయర్ మాట్లాడుతూ  కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని పాదయాత్ర చేయడం  అభినందనీయం అన్నారు. సీఎం గా మళ్ళీ కేసీఆర్ కావడం ఖాయం అన్నరు మేయర్.

                                      "     

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం