అమెరికాలో ఎన్టీఆర్‌..CMగా నాదెండ్ల.. నెల రోజుల CMజీవితంలో Cinema మించిన Twists | Asianet News Telugu

అమెరికాలో ఎన్టీఆర్‌..CMగా నాదెండ్ల.. నెల రోజుల CMజీవితంలో Cinema మించిన Twists | Asianet News Telugu

Published : Apr 22, 2026, 07:47 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 1984లో జరిగిన రాజకీయ పరిణామాలతో అత్యల్ప కాలం ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.