ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫోటోలు.. రెచ్చిపోయిన అబ్బాయిలు, కట్ చేస్తే

Siva Kodati |  
Published : Feb 20, 2021, 05:19 PM IST
ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫోటోలు.. రెచ్చిపోయిన అబ్బాయిలు, కట్ చేస్తే

సారాంశం

నైజీరియన్ల మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు వలస వేస్తున్న నలుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్బాయిలతో అమ్మాయిమంటూ నలుగురు ఛాటింగ్ చేశారు.

నైజీరియన్ల మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేరుతో అబ్బాయిలకు వలస వేస్తున్న నలుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అబ్బాయిలతో అమ్మాయిమంటూ నలుగురు ఛాటింగ్ చేశారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి వారిని రెచ్చగొట్టారు. వారి వద్ద నుంచి ఏడున్నర లక్షల మేర వసూలు చేశారు.

విదేశాల నుంచి మీకోసం వస్తున్నామంటూ డబ్బులు కాజేశారు. మోసపోయామని గ్రహించిన అబ్బాయిలు పోలీసులను ఆశ్రయించడంతో నలుగురు నైజీరియన్లను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు