ఏషియా నెట్ ఆర్టికల్ కి ఎంపీ కవిత స్పందన ఇదీ..

By rajesh yFirst Published Feb 6, 2019, 5:26 PM IST
Highlights

కందుకూరి రమేష్ బాబు రాసిన ‘పసుపు రైతు కూలుస్తున్న పచ్చటి చెట్లు!’ వ్యాసానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత స్పందించారు. “ఈ సమస్య మా అవగాహనలో ఉన్నది. అందుకే గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం (టర్మరిక్ బాయిలర్ల వాడకానికి బదులుగా) స్టీం బాయిలర్ల కొనులు కోసం రైతులకు రెండు లక్షల సబ్సిడీ ఇస్తోంది.

 నేను స్వయంగా కేంద్ర మంత్రితో మాట్లాడి మరో యాభైల వేల సబ్సిడీ ఇవ్వాలని కూడా కోరాను. నా విజ్ణప్తిని వారింకా పరిశీలిస్తున్నారు” అని ‘ఆసియా నెట్ తెలుగు’కు తెలియజేశారు. “కోరిన రైతులందరికీ సబ్సిడీ అందేలా ఈ దఫా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని కూడా వారు తెలిపారు.

పసుపు రైతు కూలుస్తున్నపచ్చటి చెట్లు!

click me!