బసవ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

Siva Kodati |  
Published : May 07, 2019, 10:37 AM IST
బసవ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

బసవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు.

బసవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ. పాటిల్, రాష్ట్ర సంగీత, నాటక రంగ అకాడమీ చైర్మన్ శివ కుమార్, వీర శైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్