పద్దతి మార్చుకోండి: టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

Siva Kodati |  
Published : Jan 21, 2021, 06:01 PM IST
పద్దతి మార్చుకోండి: టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్

సారాంశం

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పలువురి ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని.. వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. పలువురి ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని.. వాళ్లు తీరు మార్చుకోవాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కొత్త, పాత తేడా లేకుండా అందరితో కలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు ఉంటారు.. పోతారు కానీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటం అవసరమన్నారు కేటీఆర్.

జమిలి ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. జమిలి వచ్చినా రాకపోయినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల వివరాలను కేటీఆర్‌కు అందించారు ఎమ్మెల్యేలు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి